CPI Leader Narayana Disappointed Over Citizenship Amendment Act || Oneindia Telugu

2020-01-11 515

The CPI national executive meeting was held in Vijayawada today. The National CPI Special Conventions will be held in February at 2,3,4 February.
#cpineadernarayana
#citizenshipamendmentact
#CAA
#cpinationalexecutivemeet2020

ఈ రోజు విజయవాడ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ప్రధానంగా ఫిబ్రవరి 2,3,4 తారీకుల్లో జాతీయ సీపీఐ ప్రత్యేక నిర్మాణ మహా సభలు జరనున్నాయి. ఈ నిర్మాణ మహా సభలకి ఓకే డాక్యుమెంట్ ని తయారు చేయదని ఉద్దేశించి ఈ రోజు సమావేశం జరిగింది. అనంతరం సీపీఐ నేత నారాయణ మీడియా తో మాట్లాడారు.